• 22-april-2010/thursday.
  • విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 41.80 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 46.75

యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 56.00 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 62.45

జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 44.50 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 49.50

బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.45 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 71.55

సింగపూర్ డాలర్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 29.60 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 34.70.
  • 22-4-2010
  • మరింత భారం కానున్న గృహ రుణాలుః ఎన్ఆర్ఈడీసీ


భారతీయ రిజర్వు బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2010-11)లో వార్షిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో, నగదు నిల్వల నిష్పత్తిని పెంచడంతో వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీంతో దేశంలోని పలు రియాల్టీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా తక్కువ ధరలకే గృహాలను అందించాలనుకున్న తమకు కష్టతరమౌతోందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు రోహతాస్ గోయల్ అన్నారు. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాల మేరకు గృహ రుణాలు మరింత భారం కానున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య ఆదాయవర్గాల ప్రజల స్వంత ఇంటి కలలు కల్లలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అల్పాదాయ వర్గాలు, మధ్యతరగతి కుటుంబీకులు స్వంత ఇంటి కోసం కలలు కంటుంటారని, ఇలాంటి వారికి తాము తక్కువ ధరలకే గృహ నిర్మాణాలను చేపట్టి ఇవ్వాలనుకుంటున్న తరుణంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తొలిసారిగా ఇంటిని కొనుగోలు చేసే వ్యక్తులకు రూ. 30 లక్షల మేరకు తీసుకునే రుణాలపై వడ్డీని తగ్గించాలని తాము కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌‍బీఐ, బ్యాంకింగ్ రంగాలను కోరుతున్నామని ఆయన తెలిపారు.

  • 21-april-2010/wednesday.
    విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 41.95 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 46.90


యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 56.40 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 62.90


జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 45.95 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 50.05


బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.55 అమ్మకపు రేటు రూ. 71.60.
  • 20-april-2010/tuesday.
    విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 42.00 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 46.95

యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 56.40 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 62.90

జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 45.35 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 50.45

బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.35 అమ్మకపు రేటు రూ. 71.40.

19-4-2010

  • విదేశీ కరెన్సీ రేట్లు

    విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నయి
  • US డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 41.95 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 46.90
  • యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 56.65 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 63.20
  • జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 44.90 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 49.95
  • బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.95 అమ్మకపు రేటు రూ. 72.10.


  • 18-4-2010
  • విదేశీ కరెన్సీ


విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి

అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 41.95 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 46.90
యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 56.65 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 63.20
జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 44.90 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 49.95
బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.95 అమ్మకపు రేటు రూ. 72.10.